Viral Video: బాబోయ్..ఈ వీడియో చూస్తే నవ్వి నవ్వి పోతారు, ఎస్కలేటర్ మీద ఇద్దరు బట్టతల వ్యక్తులు చేసే ఫన్ చూస్తే మీరే అంటారు మరి

సోషల్ మీడియాలో అనేక రకాలపై వీడియోలు వీక్షకులను కనువిందు చేస్తుంటాయి. అవి చాలా ఆనందాన్ని కలిగిస్తూ నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

Two Guys fun with New Hair Style

సోషల్ మీడియాలో అనేక రకాలపై వీడియోలు వీక్షకులను కనువిందు చేస్తుంటాయి. అవి చాలా ఆనందాన్ని కలిగిస్తూ నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇద్దరు వ్యక్తులు ఎస్కలేటర్ మీద వెళుతూ చేసిన ఫన్ వీక్షకులకు నవ్వులు పూయిస్తోంది. వీడియోలో ఇద్దరిలో ఒకరు విగ్ పెట్టుకుని ముందుకు వెళుతూ ఒక్కసారిగా దాన్ని ఓ ఊపు ఊపుతాడు. బట్టతల బయటపడుతుంది. అయితే ఎదురుగా వస్తున్న మరో వ్యక్తి కూడా అలానే చేస్తాడు. వీడియో ఇదిగో..

Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement