Kids Boxing Fight Video: సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న చిన్నారుల బాక్సింగ్ వీడియో, మీరు చూస్తే నవ్వాపుకోలేరు
తాజాగా ఇద్దరు చిన్నారులు బాక్సింగ్ ఆడుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ కిడ్ బాక్సింగ్ చేసేందుకు ముందుకు రాగా ఇంకో కిడ్ అక్కడే నిలబడి ఉంటాడు. వీడియో ఇదిగో...
సోషల్ మీడియాలో అనేక రకాలపై వీడియోలు వీక్షకులను కనువిందు చేస్తుంటాయి. తాజాగా ఇద్దరు చిన్నారులు బాక్సింగ్ ఆడుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ కిడ్ బాక్సింగ్ చేసేందుకు ముందుకు రాగా ఇంకో కిడ్ అక్కడే నిలబడి ఉంటాడు. వీడియో ఇదిగో...
Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)