Flight Tyre Fallsoff: ఇదేందయ్యా.. ఇది?? విమానం టేకాఫ్ చేస్తుండగా ఊడిపోయిన టైర్.. కిందనున్న కార్లు ధ్వంసం (వీడియో ఇదిగో)

టేకాఫ్ చేస్తుండగా విమానం టైర్ ఊడిపోయి కింద వాహనాలపై పడిన ఘటన అమెరికాలోని లాస్‌ ఏంజిలిస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

Flight Tyre Fallsoff (Credits: X)

Newyork, Mar 8: టేకాఫ్ (Takeoff) చేస్తుండగా విమానం (Plane) టైర్ (Tyre) ఊడిపోయి కింద వాహనాలపై పడిన ఘటన అమెరికాలోని లాస్‌ ఏంజిలిస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగనప్పటికీ, కొన్ని కార్లు ద్వంసం అయినట్టు ఎయిర్‌ పోర్టు అధికారులు తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో సురక్షితంగా దిగేలా విమానాన్ని డిజైన్ చేశామని ఎయిర్‌ లైన్స్ సంస్థ వెల్లడించింది.

Saudi Robo Bad Touch: మహిళా రిపోర్టర్‌ ను అనుచితంగా తాకిన సౌదీ తొలి పురుష హ్యుమనాయిడ్ రోబో.. వీడియో ఇదిగో!

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement