Viral Video: ఈ స్నేహం ఎంతో మధురం.. పాము, ఆవు మధ్య మైత్రి.. వీడియో సూపర్

స్నేహానికి ఎల్లలు లేవంటారు. అటవీశాఖ అధికారి సుశాంత నంద తాజాగా షేర్ చేసిన వీడియో అలాంటిదే. ఈ వీడియోలో ఆవు, పాము స్నేహంగా మసలుకోవడం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇందులో పాము, ఆవు పక్కపక్కనే ఉన్నాయి.

Credits: Twitter

Hyderabad, Aug 5: స్నేహానికి (Friendship) ఎల్లలు లేవంటారు. అటవీశాఖ అధికారి సుశాంత నంద (Forest Officer Sushanth Nanda) తాజాగా షేర్ చేసిన వీడియో అలాంటిదే. ఈ వీడియోలో (Video) ఆవు (Cow), పాము (Snake) స్నేహంగా మసలుకోవడం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇందులో పాము, ఆవు పక్కపక్కనే ఉన్నాయి. వాటి మధ్య ఎటువంటి వైరభావం కనిపించలేదు సరికదా రెండూ పరస్పర నమ్మకంతో స్నేహంగా ఉన్నట్టు కనిపించాయి. ఈ అసాధారణ బంధం వెనుక కారణాలను వివరించడం కష్టమని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్వీట్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ప్రకృతి సంక్లిష్టమైందని, స్వానుభవంతోనే అది అర్థమవుతుందని చెప్పుకొచ్చారు. ఆ రెండూ తమదైన భాషలో మాట్లాడుకుంటున్నాయని, ఇది మనుషులకు అందనిదని మరికొందరు వ్యాఖ్యానించారు.

EG.51 New Variant: ఇదేం కర్మరా స్వామీ.. పోయిందనుకున్న మహమ్మారి మళ్లీ కొత్త రూపంలో.. బ్రిటన్‌ లో వేగంగా వ్యాప్తిచెందుతున్న కొవిడ్ కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ నుంచి పుట్టుకొచ్చిన ‘ఈజీ.5.1’.. కొత్త కేసుల్లో 14.6 శాతం అవే.. అప్రమత్తంగా ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement