UP Horror: పనిమనిషి అకృత్యం.. యజమానికి ఇచ్చే జ్యూస్ లో మూత్రం కలిపి సర్వింగ్.. యూపీలో ఘటన (వీడియో)

ఉత్తర్ ప్రదేశ్‌ లో దారుణం జరిగింది. ఇంట్లో పనిమనిషిని ఓ యజమాని పండ్ల రసం తీసుకురమ్మని కోరగా.. జ్యూస్‌ ను సిద్ధం చేసి, అందులో తన యూరిన్‌ ను కలిపింది ఆమె.

Urine in Juice (Credits: X)

Newdelhi, Jan 20: ఉత్తర్ ప్రదేశ్‌ (UP) లో దారుణం జరిగింది. ఇంట్లో పనిమనిషిని ఓ యజమాని పండ్ల రసం (Juice) తీసుకురమ్మని కోరగా.. జ్యూస్‌ ను సిద్ధం చేసి, అందులో తన యూరిన్‌ ను కలిపింది ఆమె. అయితే, దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో అసలు విషయం బయటపడింది. కాగా సదరు యజమాని యూపీలోని ఎస్పీ నాయకుడని తెలుస్తోంది.

విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్ల వికృత క్రీడలు.. పాఠశాల స్టాఫ్‌ రూమ్‌ లో రాసలీలలు.. (వీడియోతో)

Viral Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement