UP Viral Video: వివాహేతర సంబంధం పెట్టుకొని ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో హోటల్ బాత్రూంలో అడ్డంగా దొరికిన భార్య.. దాడి చేసిన భర్త, బంధువులు (వైరల్ వీడియో)

యూపీకి చెందిన ఓ డాక్టరు భార్యకు గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నది. దీంతో తన భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన సదరు డాక్టర్.. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను ఫాలో అయ్యాడు.

husband attack (Credits: X)

Lucknow, May 12: యూపీకి (UP) చెందిన ఓ డాక్టరు (Doctor) భార్యకు గత కొంతకాలంగా వివాహేతర సంబంధం (Illegal Affair) ఉన్నది. దీంతో తన భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన సదరు డాక్టర్.. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను ఫాలో అయ్యాడు. ఈ క్రమంలో ఓ హోటల్ గదిలో ఉన్న బాత్రూంలో ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో ఆమె అసభ్యకరమైన రీతిలో పట్టుబడింది. దీంతో పట్టుబడిన భార్య, వ్యక్తులపై భర్త, బంధువులు తీవ్రంగా దాడి చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని కాస్‌ గంజ్‌ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Telugu Students Died in USA: చదువు పూర్తయిన సంతోషం క్షణ కాలమైనా ఉండలేదు.. అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృత్యువాత.. ఆరిజోనాలోని జలపాతంలో పడి దుర్మరణం.. మృతులు రాకేశ్ రెడ్డి, రోహిత్ గా గుర్తింపు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement