Video: దొంగ మహిళ మెడలో చైన్ ఎంత స్మార్ట్‌గా లాక్కెళ్లాడో చూడండి, దారిన పోయే సమయంలో జాగ్రత్తగా ఉండకుంటే అంతే సంగతులు
దొంగలు ఎక్కడబడితే అక్కడ రెచ్చిపోతున్నారు. దారిన పోతున్న మహిళలను టార్గెట్ చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది, ఈ వీడియో యూపీలోని లక్నోలో జరిగిన ఘటనకు సంబంధించినది. వీడియోలో ఓ దొంగ స్మార్ట్ గా మహిళ మెడలో నుంచి చైన్ లాక్కెళ్లాడు. పూలు తెంచి ఇస్తానన్న నెపంతో ఆ అగంతకుడు మహిళ మెడలోని గొలుసును దోచుకెళ్లాడు. వీడియో ఇదిగో..

miscreants looted chain from woman's neck on the pretext of plucking flowers
Here's News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement