UP Police: కారులో హెల్మెట్ పెట్టుకోలేదని జరిమానా వేసిన యూపీ పోలీసులు

ఉత్తరప్రదేశ్ లోని హమీర్‌పూర్ జిల్లాలో వార్తాపత్రికలు సరఫరా చేసే వ్యక్తిని ట్రాఫిక్ పోలీసులు ఆపి హెల్మెట్ పెట్టుకోలేదని 1000 రూపాయలు జరిమానా వేశారు. వారి బాధ తట్టుకోలేక కారులో హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్న పవన్.

Twitter

ఉత్తరప్రదేశ్ లోని హమీర్‌పూర్ జిల్లాలో వార్తాపత్రికలు సరఫరా చేసే వ్యక్తి కారుని ట్రాఫిక్ పోలీసులు ఆపి హెల్మెట్ పెట్టుకోలేదని 1000 రూపాయలు జరిమానా వేశారు. వారి బాధ తట్టుకోలేక కారులో హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్న పవన్.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement