UP Road Accident Video: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, బస్సును తప్పించబోయి అదుపుతప్పి బోల్తాపడిన సిమెంట్ లారీ
ఈ క్రమంలో ఆ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. (Cement-Laden Truck Overturns) దీంతో అందులోని సిమెంట్ బస్తాలు రోడ్డుపై పడ్డాయి
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఢీకొట్టకుండా తప్పించబోయేందుకు సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. (Cement-Laden Truck Overturns) దీంతో అందులోని సిమెంట్ బస్తాలు రోడ్డుపై పడ్డాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గురువారం నవ్దియా ఝాదా కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా, ప్రాణాలు కోల్పోయారా అన్నది తెలియలేదు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)