UP Viral News: రండి బాబూ.. రండి.. ఫోన్లు కొంటే ఉచిత బీర్ అంటూ వ్యాపారి ఆఫర్.. ఎగబడ్డ జనం, చివరకు వ్యాపారిని అరెస్టు చేసిన పోలీసులు.. ఎందుకు??
ఫోన్ల సేల్స్ పెంచుకోవాలని, తద్వారా లాభాలు అందుకోవాలని ఉత్తరప్రదేశ్‌లో బదోహీ జిల్లాకు చెందిన షాపు యజమాని రాజేశ్ మౌర్య అనుకున్నాడు. ఈ క్రమంలో మార్చి 3 నుంచి 7వ తారీఖుల్లో తన షాపులో ఫోన్లు కొన్నవారికి రెండు బీర్ క్యాన్లు ఉచితంగా ఇస్తానని భారీగా ప్రచారం చేసుకున్నాడు. అయితే..
Lucknow, March 7: ఫోన్ల సేల్స్ (Phone Sales) పెంచుకోవాలని, తద్వారా లాభాలు (Profits) అందుకోవాలని ఉత్తరప్రదేశ్‌లో (Uttarpradesh) బదోహీ జిల్లాకు చెందిన షాపు యజమాని రాజేశ్ మౌర్య అనుకున్నాడు. ఈ క్రమంలో మార్చి 3 నుంచి 7వ తారీఖుల్లో తన షాపులో ఫోన్లు కొన్నవారికి రెండు బీర్ క్యాన్లు (Beer cans) ఉచితంగా ఇస్తానని భారీగా ప్రచారం చేసుకున్నాడు.
దీంతో.. జనం ఎగబడ్డారు. మౌర్య షాపు ముందు ఒకటే రచ్చ. దీంతో.. ట్రాఫిక్‌కు భారీస్థాయిలో అంతరాయం ఏర్పడింది. ఇంకేముంది.. పోలీసులు రంగంలోకి దిగారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాడని మౌర్యను ఐపీసీ సెక్షన్ 151 కింద అరెస్టు చేశారు. ఆయన దుకాణాన్ని సీల్ వేశారు.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement