Uttar Pradesh: షోరూంలో దొంగ ఎంత స్మార్ట్‌గా దొంగతనం చేస్తున్నాడో వీడియోలో చూడండి, నగదుతో సహా లక్షల విలువైన వస్తువులు చోరీ

ఉత్తరప్రదేశ్ మీరట్ లో ఓ దొంగ ఎలక్ట్రానిక్ షోరూంలో దొంగతనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న వీడియో ప్రకారం..దొంగ ఎవరు లేని సమయం చూసి..దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు.ఆ దొంగ దొంగతనం చేస్తుండగా ఆ దృశ్యాలు సిసిటీవీలో రికార్డు అయ్యాయి.

uttar-pradesh-massive-theft-in-meerut-cash-and-goods-stolen-from-electronic-showroom

ఎలక్ట్రానిక్ షోరూంలో దూరిన దొంగ నగదుతో పాటు విలువైన వస్తువులను దోచుకెళ్లాడు. షోరూంలో నగదుతో సహా లక్షల విలువైన వస్తువులు చోరీ చేసినట్లుగా తెలుస్తోంది.దొంగతనం చేస్తూ సీసీటీవీకి చిక్కడంతో యజమాని ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.మీరట్‌లోని పార్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీడియో ఇదిగో..

uttar-pradesh-massive-theft-in-meerut-cash-and-goods-stolen-from-electronic-showroom

Here's Video

Share Now
Advertisement

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement