Accident Caught on CCTV: వీడియో ఇదిగో, డ్రైవర్ లేకుండానే అకస్మాత్తుగా స్టార్ట్ అయి పెట్రోల్ బంకు ఉద్యోగి పైకి దూసుకెళ్లిన బస్సు, చికిత్స పొందుతూ మృతి

నిన్న ఉదయం బస్సు అకస్మాత్తుగా దానంతట అదే స్టార్ట్ అయి, టైర్లలో గాలిని నింపుతున్న పెట్రోల్ బంక్ ఉద్యోగి తేజ్‌పాల్(36) పైనుండి వెళ్లింది.. ఈ ప్రమాదంలో గాయపడ్డ తేజ్‌పాల్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Petrol Pump Employee Inflating Bike Tyres Run Over by Driverless Bus in Hardoi; Disturbing Video Surfaces

ఉత్తరప్రదేశ్‌ లోని హర్దోయ్ జిల్లాలో ఓ పెట్రోల్ బంక్‌లో డీజిల్ నింపుకుండమని రాగా అదే సమయంలో బస్సు చెడిపోయింది.. దీంతో పెట్రోల్ బంక్‌లోనే బస్సును పెట్టి టైర్ల కింద ఇటుకలను ఉంచి డ్రైవర్ వెళ్లిపోయాడు. నిన్న ఉదయం బస్సు అకస్మాత్తుగా దానంతట అదే స్టార్ట్ అయి, టైర్లలో గాలిని నింపుతున్న పెట్రోల్ బంక్ ఉద్యోగి తేజ్‌పాల్(36) పైనుండి వెళ్లింది.. ఈ ప్రమాదంలో గాయపడ్డ తేజ్‌పాల్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.  సూసైడ్ వీడియో ఇదిగో, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగి

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now