Uttar Pradesh Shocker: ఇదేమి కుక్కడంరా అయ్యా, ఆటోలో 27 మంది ప్రయాణికులు, లెక్కబెట్టి షాక్ తిన్న పోలీస్ అధికారులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
యూపీలోని ఓ ఆటో రిక్షా 7 సీటర్‌లో ఏకంగా 27 మంది కూర్చొని ఉండగా, ఓవర్‌స్పీడ్‌తో ప్రయాణిస్తున్న ఆటోను ఆపి చూసిన పోలీసులకు మతిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.ఫతేపూర్‌లోని బింద్‌కీ కొత్వాలి ప్రాంతంలో ఈ ఆటో కనిపించింది.
యూపీలోని ఓ ఆటో రిక్షా 7 సీటర్‌లో ఏకంగా 27 మంది కూర్చొని ఉండగా, ఓవర్‌స్పీడ్‌తో ప్రయాణిస్తున్న ఆటోను ఆపి చూసిన పోలీసులకు మతిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.ఫతేపూర్‌లోని బింద్‌కీ కొత్వాలి ప్రాంతంలో ఈ ఆటో కనిపించింది. ఇందులో కేవలం ఏడురుగు మాత్రమే ప్రయాణించే సామర్థ్యం ఉండగా.. ఆ డ్రైవర్ వృద్ధులు, చిన్నారులు సహా 27 మందిని ఎక్కించాడు. అంగుళంకూడా గ్యాప్ లేకుండా అందరూ ఇరికిరుకుగా కూర్చున్నారు. పోలీసులు వారందరినీ కిందికి దించి లెక్కించారు. అనంతరం డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Advertisement
Advertisement
Advertisement