Uttar Pradesh: చెడ్డీ గ్యాంగ్ పోయి బట్టలు లేని గ్యాంగ్ వచ్చే, బట్టలు అన్నీ విప్పేసి ట్రాక్టర్ బ్యాటరీని ఈ దొంగ ఎలా దొంగతనం చేస్తున్నాడో చూడండి
యూపీలో ఓ దొంగ నగ్నంగా దొంగతనం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆ దొంగ బట్టలు లేకుండా ట్రాక్టర్ బ్యాటరీని దొంగిలిస్తున్నాడు. అయితే దొంగతనం చేస్తూ బహిరంగంగా బట్టలు విప్పే దొంగలను మీరు చాలా మందిని చూసి ఉంటారు,
యూపీలో ఓ దొంగ నగ్నంగా దొంగతనం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆ దొంగ బట్టలు లేకుండా ట్రాక్టర్ బ్యాటరీని దొంగిలిస్తున్నాడు. అయితే దొంగతనం చేస్తూ బహిరంగంగా బట్టలు విప్పే దొంగలను మీరు చాలా మందిని చూసి ఉంటారు, కానీ నగ్నంగా దొంగిలించే ఈ దొంగను చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. యూపీలోని సిద్ధార్థనగర్ జిల్లాలోని షోహ్రత్‌గఢ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)