Viral Video:పెళ్లి భోజనంలో పన్నీర్ వడ్డించలేదని చొక్కాలు చిరిగేలా కొట్టుకున్నారు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఉత్తర ప్రదేశ్‌లో భాగ్‌పత్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో పన్నీర్ వడ్డించలేదని పెళ్లికి వచ్చిన వారు కొట్లాటకు దిగారు. చొక్కాలు చిరిగిపోయేలా కొట్టుకున్నారు.వెయిటర్‌పై విచక్షణా రహితంగా దాడి చేయడంతో అతను రోడ్డుపై అచేతన స్థితిలోపడిపోయాడు. అయినా అతడ్ని ఎవరూ పట్టించుకోలేదు.

Representational Image | (Photo Credits: PTI)

ఉత్తర ప్రదేశ్‌లో భాగ్‌పత్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో పన్నీర్ వడ్డించలేదని పెళ్లికి వచ్చిన వారు కొట్లాటకు దిగారు. చొక్కాలు చిరిగిపోయేలా కొట్టుకున్నారు.వెయిటర్‌పై విచక్షణా రహితంగా దాడి చేయడంతో అతను రోడ్డుపై అచేతన స్థితిలోపడిపోయాడు. అయినా అతడ్ని ఎవరూ పట్టించుకోలేదు. పెళ్లి వేడుకలో జరిగిన ఈ గొడవకు సంబంధించిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌మారింది.

Here's Fight Video

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement