Video: షాకింగ్ వీడియో, పురీషనాళంలో బంగారు ముద్దను పెట్టుకుని మస్కట్ నుంచి వచ్చిన ప్రయాణికుడు, షాక్ తిన్న కస్టమ్స్ అధికారులు
కస్టమ్స్ కు అందిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా, మస్కట్ నుండి వచ్చిన ఒక భారతీయ పురుష ప్రయాణికుడిని హైదరాబాద్ కస్టమ్స్, RGIA యొక్క కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అడ్డగించింది. ప్రయాణికుడు పురీషనాళంలో దాచిన బంగారు ముద్దను తీసుకెళుతున్నట్లు గుర్తించారు.
కస్టమ్స్ కు అందిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా, మస్కట్ నుండి వచ్చిన ఒక భారతీయ పురుష ప్రయాణికుడిని హైదరాబాద్ కస్టమ్స్, RGIA యొక్క కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అడ్డగించింది. ప్రయాణికుడు పురీషనాళంలో దాచిన బంగారు ముద్దను తీసుకెళుతున్నట్లు గుర్తించారు. రూ. 42,78,768 లక్షలు విలువైన 685.7 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
Video
Advertisement
సంబంధిత వార్తలు
YouTuber Slaps Passenger: రీల్ కోసం కదులుతున్న రైలులోని ప్రయాణికుడి చెంపపై కొట్టిన వ్యక్తి.. బీహార్ లో జరిగిన ఈ ఘటన తర్వాత ఏం జరిగిందంటే? (వీడియో)
Indian Passenger Vehicle Market Record: జోష్లో భారతీయ కార్ల మార్కెట్, 2024 సంవత్సరంలో రికార్డుస్థాయి విక్రయాలు
TTE Performed CPR to Passenger: ట్రైన్లో అస్వస్థతకు గురైన ప్యాసింజర్, సీపీఆర్ చేసిన టీటీఈ, రైల్వే శాఖ పోస్ట్ చేసిన వీడియోపై డాక్టర్ ఆగ్రహం
Pakistan Gun Attack: ప్యాసింజర్ వాహనాలపై కాల్పులు 50 మంది మృతి, పాకిస్థాన్ లో ఉగ్రవాదుల దుశ్చర్య
Advertisement
Advertisement
Advertisement