Leopard Suryanamaskar: ఈ చిరుత సూర్యనమస్కారాలు చేస్తోంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో

యోగాలో భాగమైన సూర్య నమస్కారాలు చేయడం మనకు అలవాటైన పనే. కానీ, ఓ చిరుత ఆ పనిచేస్తే.. ఆశ్చర్యంగా, నమ్మశక్యం కాకుండా ఉంది కదూ! అయినా ఇది నిజం. అడవిలోని ఓ చిరుత ఉదయం నిద్రలేస్తూనే సూర్యనమస్కారాలు చేయడం ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా షేర్ చేసిన వీడియోలో కనిపిస్తోంది.

Leopard (Credits: Twitter)

Newdelhi, March 28: యోగాలో భాగమైన సూర్య నమస్కారాలు చేయడం మనుషులకు అలవాటే. కానీ, ఓ చిరుత (Leopard) ఆ పనిచేస్తే.. స్పెషలేగా.. అడవిలోని ఓ చిరుత ఉదయం నిద్రలేస్తూనే సూర్యనమస్కారాలు చేయడం ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా (Susanta Nanda) షేర్ చేసిన వీడియోలో కనిపిస్తోంది. ‘సూర్యనమస్కారం (Suryanamaskar) చేస్తున్న చిరుత’ అని ఆ వీడియోకు ఆయన కేప్షన్ తగిలించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement