Snakes In Airport: చెన్నై విమానాశ్రయంలో షాకింగ్ సీన్.. మహిళ లగేజీలో 22 పాములు.. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో మీరూ చూసేయండి!

చెన్నై విమానాశ్రయంలో శుక్రవారం షాకింగ్ దృశ్యం ఆవిష్కృతమైంది. తన లగేజీలో పాములు, బల్లులు తరలిస్తూ ఓ మహిళ కస్టమ్స్ అధికారులకు చిక్కింది.

Snakes in Chennai Airport (Credits: Twitter)

Chennai, April 30: చెన్నై విమానాశ్రయంలో (Chennai Airport) శుక్రవారం షాకింగ్ దృశ్యం ఆవిష్కృతమైంది. తన లగేజీలో (Luggage) పాములు (Snakes), బల్లులు తరలిస్తూ ఓ మహిళ కస్టమ్స్ అధికారులకు చిక్కింది. ఆమె మలేషియా నుంచి చెన్నైకి వచ్చినట్టు అధికారులు తెలిపారు. నిందితురాలి లగేజీలో ఏకంగా 22 పాములు, ఓ ఊసరవెల్లి ఉన్నట్టు గుర్తించారు. మహిళను అదుపులోకి తీసుకున్న అధికారులు ఆమెపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Kantara 2: ఫుల్ స్వింగ్‌లో కాంతార 2 పనులు.. భూతకోలలో పాల్గొన్న రిషబ్‌ శెట్టి

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement