Viral Video: రూంకి రావాలంటూ విద్యార్థినిపై లైంగిక వేధింపులు, టీచర్‌కు దేహశుద్ధి చేసిన గ్రామస్థులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

బీహార్‌లోని సివాన్ నుండి ఒక వీడియో వైరల్ అయ్యింది,ఈ వీడియోలో టీచర్ తను పాఠాలు చెప్పు విద్యార్థినికి అది కావాలని ప్రపోజ్ చేసినందుకు గ్రామస్థులు ఉపాధ్యాయుడిని సిట్ అప్స్ చేయమని బలవంతం చేసినట్లు చూపిస్తుంది.

Representational Image | (Photo Credits: PTI)

బీహార్‌లోని సివాన్ నుండి ఒక వీడియో వైరల్ అయ్యింది,ఈ వీడియోలో టీచర్ తను పాఠాలు చెప్పు విద్యార్థినికి అది కావాలని ప్రపోజ్ చేసినందుకు గ్రామస్థులు ఉపాధ్యాయుడిని సిట్ అప్స్ చేయమని బలవంతం చేసినట్లు చూపిస్తుంది. నివేదికల ప్రకారం, ఉపాధ్యాయుడు తన వద్ద ట్యూషన్లు తీసుకుంటున్న విద్యార్థికి అది కావాలని ప్రపోజ్ చేశాడు. అయితే, అతని అడ్వాన్స్‌లను అమ్మాయి తిరస్కరించింది. అంతటితో ఆగకుండా నిందితుడు టీచర్ బాలికను ఈవ్ టీజ్ చేస్తూ వేధించేవాడు. ఈ విషయాన్ని బాలిక కుటుంబసభ్యులకు తెలియజేయడంతో టీచర్‌ను సిట్‌అప్స్‌ చేయించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement