Woman Falls Into Drain: వధూవరుల ఫోటోలు తీస్తూ మురికి కాలువలో పడిపోయిన మహిళ, సోషల్ మీడియాలో వీడియో వైరల్

పెండ్లి వేడుక‌లో వ‌ధూవ‌రుల ఫొటోలు తీస్తూ ఓ మ‌హిళ పొర‌పాటున కాలువ‌లో ప‌డిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఎక్క‌డ తీశార‌నేదానిపై క్లారిటీ లేదు.

Woman accidentally falls into drain (Photo-Video Grab)

పెండ్లి వేడుక‌లో వ‌ధూవ‌రుల ఫొటోలు తీస్తూ ఓ మ‌హిళ పొర‌పాటున కాలువ‌లో ప‌డిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఎక్క‌డ తీశార‌నేదానిపై క్లారిటీ లేదు. ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన ఈ వీడియోలో మ‌హిళ వ‌ధూవ‌రుల ఫొటోల‌ను త‌న ఫోన్‌లో రికార్డ్ చేస్తూ కనిపించారు. ఫోటోల కోసం వెనుక‌కు అడుగులు వేస్తూ కాలువ‌లో ప‌డిపోయింది. ఈ వైర‌ల్ వీడియోను కోటి మందికి పైగా వీక్షించారు.

Here's Video

 

View this post on Instagram

 

A post shared by hyderabadi__jaan (@hyderabadi__jaan)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement