Ghaziabad Horror: పట్టపగలు అందరూ చూస్తుండగానే.. తుపాకీ చూపించి మహిళ ఫోన్ ఎత్తుకెళ్ళిన దుండగుడు.. వీడియోతో
పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ దుండగుడు తుపాకీ చూపించి మహిళ ఫోన్ ను, ఆమె కొడుకు ఫోన్ ను ఎత్తుకెళ్ళాడు. ఈ ఘటన యూపీలోని ఘజియాబాద్ లో చోటుచేసుకుంది.
Ghaziabad, Dec 13: పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ దుండగుడు తుపాకీ (Pistol) చూపించి మహిళ ఫోన్ (Women Phone) ను, ఆమె కొడుకు ఫోన్ ను ఎత్తుకెళ్ళాడు. ఈ ఘటన యూపీలోని ఘజియాబాద్ (Ghaziabad) లో చోటుచేసుకుంది. ఈ తతంగం అంతా అక్కడున్న సీసీటీవీలో రికార్డయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
భూమికి అత్యంత సమీపంలోకి ‘క్రిస్మస్ ఆస్టరాయిడ్ 2022’.. ఎప్పుడు వస్తుందంటే??
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)