Video: షాకింగ్ వీడియో, నిద్ర లేచిన వ్యక్తిని చెప్పుతో కొడుతూ కాలితో తన్నిన మహిళ, సోషల్ మీడియాలో క్లిప్ వైరల్

ఓ వ్యక్తి కూలర్‌ను ఎందుకు ఆఫ్ చేశారంటూ మహిళను ప్రశ్నించడంతో ఆ మహిళ అతన్ని చెప్పుతో కొట్టి, తన్నుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన అంబికాపూర్ మెడికల్ కాలేజీ ఓపీడీలో చోటుచేసుకుంది. ఓపీడీ కూలర్‌ను ఓ మహిళ ఆఫ్ చేయడంతో ఓ వ్యక్తి నిద్ర నుంచి మేల్కొన్నాడు.

Woman Slaps Man

ఓ వ్యక్తి కూలర్‌ను ఎందుకు ఆఫ్ చేశారంటూ మహిళను ప్రశ్నించడంతో ఆ మహిళ అతన్ని చెప్పుతో కొట్టి, తన్నుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన అంబికాపూర్ మెడికల్ కాలేజీ ఓపీడీలో చోటుచేసుకుంది. ఓపీడీ కూలర్‌ను ఓ మహిళ ఆఫ్ చేయడంతో ఓ వ్యక్తి నిద్ర నుంచి మేల్కొన్నాడు. కూలర్‌ను ఎందుకు ఆఫ్ చేశారంటూ ఆ వ్యక్తి మహిళను ప్రశ్నించగా, వాగ్వాదం పెరిగి ఆ వ్యక్తిని ఆమె దారుణంగా కొట్టింది. అయితే ఒక రోగికి చలిగా అనిపించడంతో ఆ మహిళ కూలర్ ఆఫ్ చేసిందని రిపోర్టులు చెబుతున్నాయి. స్థానిక పోలీసులు ఆ వ్యక్తిని విచారించగా, తన బంధువులు ఎవరూ ఆసుపత్రిలో చేరలేదని, వేడి ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రిలోనే నిద్రిస్తున్నానని చెప్పాడు. అనంతరం హాస్టల్‌ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఆ వ్యక్తిని ఆదేశించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement