Video: వీడియో ఇదిగో, లోకల్ రైలులో జుట్టు పట్టుకుని చెప్పులతో చావగొట్టుకున్న మహిళలు, అరుపులు, కేకలతో దద్దరిల్లిన ట్రైన్
కోల్‌కతా లోకల్ రైలులో కొందరు మహిళలు జుట్టు పట్టుకొని ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్నారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయుషి అనే మహిళ కోల్‌కతా లోకల్ పేరుతో ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేశారు. జులై 11న ఈ వీడియో పోస్ట్ చేయగా, దాదాపు 50వేల మంది నెటిజన్లు వీక్షించారు.
Women Passengers Fight in Local Train: కోల్‌కతా లోకల్ రైలులో కొందరు మహిళలు జుట్టు పట్టుకొని ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్నారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయుషి అనే మహిళ కోల్‌కతా లోకల్ పేరుతో ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేశారు. జులై 11న ఈ వీడియో పోస్ట్ చేయగా, దాదాపు 50వేల మంది నెటిజన్లు వీక్షించారు.
ఈ వీడియో ప్రకారం ఇద్దరు మహిళలు ఒకవైపు ఉండగా, మిగిలిన వారు మరోవైపు ఉన్నట్లుగా ఉంది. లోకల్ రైలులోని లేడీస్ కంపార్టుమెంట్ లో మహిళలు గొడవ పడుతున్నట్లుగా ఈ వీడియోలో ఉంది. ఆ మహిళలు అరవడం, కేకలు వేయడం.. ఒకరిపై మరొకరు చెప్పులతో, పిడికిలి బిగించి కొట్టుకోవడం ఆ వీడియోలో ఉంది. ఒకరి జుట్టును మరొకరు లాగుతున్నట్లుగా కూడా వీడియోలో ఉంది.
Women Passengers Fight in Local Train
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Man Lifting Bike Over Train Barrier: నా ముందే రైలు గేటు వేస్తారా? అనుకున్నడో ఏమో.. రైల్వే క్రాసింగ్ ను దాటేందుకు.. ఈ బైకర్ ఏం చేశాడో తెలుసా? (వైరల్ వీడియో)
Man Kisses Youth Forcibly in Train: వీడియో ఇదిగో, రైలులో నిద్రపోతున్న యువకుడిని బలవంతంగా ముద్దుపెట్టుకున్న ఓ వ్యక్తి, పట్టుకుని చితకబాదిన బాధితుడు
Advertisement
Advertisement
Advertisement