Video: వీడియో ఇదిగో, చిరుత పులితో పోరాడి బంధించిన యువకుడు, చంపకుండా బైక్‌పై తాడుతో చుట్టి ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన కర్ణాటక యువకుడు

కర్నాటక - హాసన్ జిల్లాలోని అరసీకెరె తాలూకా గండాసి హోబ్లీ బాగివాలు గ్రామానికి చెందిన వేణుగోపాల్ అలియాస్ ముత్తు అనే యువకుడు శుక్రవారం ఉదయం పొలానికి వెళ్తుండగా చిరుతపులి దాడి చేసింది. ఆ యువకుడు ధైర్యం చేసి చిరుతను వెంబడించి బైక్‌పై తాడుతో చుట్టి బంధించాడు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా అటవీశాఖ సిబ్బంది చిరుతను చికిత్స చేయించారు.

young man tied the attacked leopard on a bike and handed it over to the forest officials (Photo-Video Grab)

Here's Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement