Viral Video: మరుగుతున్న నూనెలో చేయి పెట్టి చికెన్ తీస్తున్న చెఫ్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే
సోషళ్ మీడియాలో ోఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఒక స్ట్రీట్‌ఫుడ్ చెఫ్ వేడి వేడి నూనెలో చేతులు పెట్టి వంటకాన్ని తయారు చేస్తున్నాడు. స్ట్రీట్ ఫుడ్ లో వంటలు చేసే వ్యక్తి చికెన్‌ని డీప్ ఫ్రై చేస్తున్నట్లుగా వీడియోలో ఉంది.
సోషల్ మీడియాలో ోఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఒక స్ట్రీట్‌ఫుడ్ చెఫ్ వేడి వేడి నూనెలో చేతులు పెట్టి వంటకాన్ని తయారు చేస్తున్నాడు. స్ట్రీట్ ఫుడ్ లో వంటలు చేసే వ్యక్తి చికెన్‌ని డీప్ ఫ్రై చేస్తున్నట్లుగా వీడియోలో ఉంది. ఉన్నటుండి ఒక్కసారిగా మరుగుతూ ఉన్న నూనెలో డైరెక్ట్‌గా చేతులతో చికెన్ ముక్కలు తీసేస్తున్నాడు. పైగా అతని చేతులు ఏ మాత్ర కాలినట్లుగా తన పనులు తాను చేసుకుంటూ పోతాడు. అయితే దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Fire Breaks Out In New York: న్యూయార్క్‌లో మరోసారి కార్చిచ్చు .. లాంగ్ ఐలాండ్‌లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు, హెలికాప్టర్ల సాయంతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న సిబ్బంది, వీడియో
Cockroach Found In Biryani: బిర్యానీలో బొద్దింక.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఘటన (వీడియో)
Mystery Disease in Chhattisgarh: మరో అంతుచిక్కని వ్యాధి, ఛాతీ నొప్పితో పాటు నిరంతర దగ్గుతో 13 మంది మృతి, ఛత్తీస్‌గఢ్‌లో కలకలం రేపుతున్న మిస్టరీ వ్యాధి లక్షణాలు ఇవే..
Advertisement
Advertisement
Advertisement