Viral Video: వేగంగా వెళ్తూ అదుపుతప్పి ఇంటిపైకి ఎక్కిన స్కూటీ, ఇద్దరు అమ్మాయిలు అరుపులు కేకలు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

సోషల్ మీడియాలో ఇండోనేషియాకు చెందిన ఓ రోడ్డు ప్రమాదం వీడియో వైరల్ అవుతోంది. ఓ యువతి స్కూటర్‌పై మరో యువతిని ఎక్కించుకుని వేగంగా వెళ్తూ అదుపు తప్పి ఏకంగా ఓ ఇంటిపైకి ఎక్కేసింది.అది పెంకుటిల్లు కావడంతో పెంకులు చెల్లాచెదురై స్కూటర్, ఇద్దరమ్మాయిలు అక్కడ ఇరుక్కుపోయారు.

young woman picked up another young woman on a scooter and while speeding, she lost control and crashed into a house at the same time

సోషల్ మీడియాలో ఇండోనేషియాకు చెందిన ఓ రోడ్డు ప్రమాదం వీడియో వైరల్ అవుతోంది. ఓ యువతి స్కూటర్‌పై మరో యువతిని ఎక్కించుకుని వేగంగా వెళ్తూ అదుపు తప్పి ఏకంగా ఓ ఇంటిపైకి ఎక్కేసింది.అది పెంకుటిల్లు కావడంతో పెంకులు చెల్లాచెదురై స్కూటర్, ఇద్దరమ్మాయిలు అక్కడ ఇరుక్కుపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలకెక్కి వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల సరదా కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement