Uttar Pradesh: బీజేపీ ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన న్యాయవాది, ఉత్తరప్రదేశ్‌లో ఘటన...వైరల్‌గా వీడియో

లఖింపూర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవధేష్ సింగ్ ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టారు. వర్మ మద్దతుదారులు న్యాయవాదిపై దాడికి దిగడంతో మరింతవాగ్వాదం చోటుచేసుకుంది. ఈప్రాంతంలో రాబోయే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ కమిటీ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ ఎమ్మెల్యే యోగేష్ లేఖ రాయడంతో ఈఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Viral Video BJP MLA Yogesh Verma Slapped In Public(video grab)

లఖింపూర్లో బిజెపి ఎమ్మెల్యే యోగేష్ వర్మకు ఛేదు అనుభవం ఎదురైంది. లఖింపూర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవధేష్ సింగ్ ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టారు. వర్మ మద్దతుదారులు న్యాయవాదిపై దాడికి దిగడంతో మరింతవాగ్వాదం చోటుచేసుకుంది.

ఈప్రాంతంలో రాబోయే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ కమిటీ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ ఎమ్మెల్యే యోగేష్ లేఖ రాయడంతో ఈఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.   వీడియో ఇదిగో, రోడ్డు మీద వెళుతుండగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న విద్యార్థులు

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)