Viral Video: డివైడర్ ఎక్కి అవతలి వైపు నుండి వస్తున్న కారును ఢీకొట్టిన మరో కారు.. కుకునూర్ పల్లి రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు.. వీడియో వైరల్

సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్ ఎక్కి అవతలి వైపు నుండి వస్తున్న కారును ఢీ కొట్టింది.

Road Accident (Credits: X)

Siddipet, Feb 27: సిద్దిపేట (Siddipet) జిల్లా కుకునూర్ పల్లి వద్ద రాజీవ్ రహదారిపై (Rajiv Highway) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వేగంగా వస్తున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్ ఎక్కి అవతలి వైపు నుండి వస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Lok Sabha Elections: ఖమ్మం లేదా భువనగిరి నుండి లోక్‌సభ బరిలోకి దిగనున్న రాహుల్ గాంధీ.. పత్రికల్లో కథనాలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement