Viral Video: వీడియో ఇదిగో, నాగదేవత విగ్రహంపై పడగవిప్పి ఆడిన నాగుపాము, శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో అద్భుత దృశ్యం

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో గల శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో అద్భుత దృశ్యం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్దపల్లి జిల్లా ఓదెలలో శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న నాగదేవత విగ్రహంపై నాగుపాము పడగ విప్పి దర్శనమిచ్చింది. అలాగే 10 నిమిషాల పాటు పడగవిప్పి భక్తులకు కనిపించింది.

Cobra appeared on the statue of Nagadevatha in Shambhu Lingeswara Swamy Temple in Odela

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో గల శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో అద్భుత దృశ్యం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్దపల్లి జిల్లా ఓదెలలో శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న నాగదేవత విగ్రహంపై నాగుపాము పడగ విప్పి దర్శనమిచ్చింది. అలాగే 10 నిమిషాల పాటు పడగవిప్పి భక్తులకు కనిపించింది.  కుప్పకూలి పడిపోయిన స్నేహితుడుకి సీపీఆర్ ఇచ్చి బతికించుకున్న పిచ్చుక, హృదయాలను హత్తుకునే వీడియో ఇదిగో..

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement