Viral Video: షాకింగ్ వీడియో, గుడిలో చిన్న ఏనుగు విగ్రహం మధ్యలో దూరిన భక్తుడు, బయటకు రాలేక నానా అవస్థలు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

గుజరాత్‌లోని ఒక ఆలయంలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఒక భక్తుడు చాదస్తానికి పోయి గుడిలోని ఏనుగు విగ్రహం కిందకు దూరాడు. మరోవైపు నుంచి వచ్చేందుకు ప్రయత్నించి చిక్కుకుపోయాడు. దీంతో అతడ్ని బయటకు తీసేందుకు పూజారితో సహా పలువురు తెగ ప్రయత్నించారు.

Devotee Gets Stuck Under Elephant Statue At Gujarat Temple Watch (Photo-Video Grab)

గుజరాత్‌లోని ఒక ఆలయంలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఒక భక్తుడు చాదస్తానికి పోయి గుడిలోని ఏనుగు విగ్రహం కిందకు దూరాడు. మరోవైపు నుంచి వచ్చేందుకు ప్రయత్నించి చిక్కుకుపోయాడు. దీంతో అతడ్ని బయటకు తీసేందుకు పూజారితో సహా పలువురు తెగ ప్రయత్నించారు. నితిన్‌ అనే ట్విట్టర్‌ యూజర్‌ ఈ వీడియోను పోస్ట్‌ చేయగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అయితే అతను బయటకు వచ్చాడా లేడా అన్నది మాత్రం తెలియడం లేదు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement