Viral Video: యువకులే కాదు రీల్స్ పిచ్చిలో వృద్ధులు, రన్నింగ్ ట్రైన్‌లో డోర్ వద్ద ప్రమాదకర స్టంట్...వీడియో ఇదిగో

రీల్స్ పిచ్చిలో ఎంతోమంది యువకులు ప్రాణాలు కొల్పోయారు. అయితే తాజాగా రీల్స్ పిచ్చి వృద్ధులకు పాకింది. ఓ రన్నింగ్ ట్రైన్‌లో డోర్ వద్ద ప్రమాదకర స్టంట్స్ చేశాడు ఓ వృద్ధుడు. ప్రాణాలతో చెలగాటం ఆడగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది.

Viral Video Elderly Man Stuns on High-Speed Train(video grab)

రీల్స్ పిచ్చిలో ఎంతో మంది యువకులు ప్రాణాలు కొల్పోయారు. అయితే తాజాగా రీల్స్ పిచ్చి వృద్ధులకు పాకింది. ఓ రన్నింగ్ ట్రైన్‌లో డోర్ వద్ద ప్రమాదకర స్టంట్స్ చేశాడు ఓ వృద్ధుడు. ప్రాణాలతో చెలగాటం ఆడగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది.   వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద కత్తులతో పొడుచుకున్న ఇద్దరు వ్యక్తులు, గ్రామస్తులు చూస్తుండగానే భయకరంగా దాడి 

Here's Video:

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement