Viral Video: పాపం డ్రైవర్, రోడ్డు మీద వెళుతున్న కారుపైకి ఎక్కి కూర్చున్న ఏనుగు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రోడ్డు మీద వెళుతున్న కారు బానెట్ ఎక్కి ఓ ఏనుగు కూర్చుంది. అయితే ఇంకా తనివి తీరని గజేంద్రుడు కారు పైన కూర్చోవాలని వెనకకు వెళ్లి ముందుకు వచ్చే సమయంలో కారు డ్రైవర్ అక్కడి నుంచి వేగంగా కారును పోనిచ్చాడు. అయితే కారు డ్యామేజ్ అయింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Elephant Damages Car To Scratch Itself, Internet In Splits Watch

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రోడ్డు మీద వెళుతున్న కారు బానెట్ ఎక్కి ఓ ఏనుగు కూర్చుంది. అయితే ఇంకా తనివి తీరని గజేంద్రుడు కారు పైన కూర్చోవాలని వెనకకు వెళ్లి ముందుకు వచ్చే సమయంలో కారు డ్రైవర్ అక్కడి నుంచి వేగంగా కారును పోనిచ్చాడు. అయితే కారు డ్యామేజ్ అయింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement