Lone Elephant Fights: ఒంటరి ఏనుగుపై 14 సింహాలు ముప్పేట దాడి చేశాయి.. తర్వాత ఏమైంది??

ఒంటరి ఏనుగుపై 14 సింహాలు ముప్పేట దాడి చేశాయి.. తర్వాత ఏమైంది??

తనను వేటాడేందుకు 14 ఆడ సింహాలు వెంటపడుతున్నా ఏమాత్రం భయపడకుండా ఓ గజరాజు ధైర్యాన్ని ప్రదర్శించాడు. సింహాలను ఆ ఏనుగు ఎదిరించిన దృశ్యాలను అటవీ శాఖ అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఆ వీడియో మీరూ చూడండి.

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement