Men in Sarees Dance Video: పెళ్లిలో చీరలు కట్టి డ్యాన్సుతో ఇరగదీసిన యువకులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్ 

వైరల్ అవుతున్న వెడ్డింగ్ వీడియోలో, అబ్బాయిలు తమ సాంప్రదాయ దుస్తులపై చీరను ధరించారు. దోస్తానా సినిమాలోని ప్రియాంక చోప్రా పాటపై తమ తుమ్కాలతో డ్యాన్స్ ఫ్లోర్‌లో డ్యాన్సుతో దుమ్మురేపారు. వారి వివాహ దుస్తులపై బ్యాగీ కోట్లు ధరించిన ఇద్దరు మహిళలు చేరారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Men in Sarees Dance Video (Photo-Video Grab)

వైరల్ అవుతున్న వెడ్డింగ్ వీడియోలో, అబ్బాయిలు తమ సాంప్రదాయ దుస్తులపై చీరను ధరించారు. దోస్తానా సినిమాలోని ప్రియాంక చోప్రా పాటపై తమ తుమ్కాలతో డ్యాన్స్ ఫ్లోర్‌లో డ్యాన్సుతో దుమ్మురేపారు. వారి వివాహ దుస్తులపై బ్యాగీ కోట్లు ధరించిన ఇద్దరు మహిళలు చేరారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Here's Video

View this post on Instagram

A post shared by Wedding Choreography By Revati (@weddingchoreographybyrevati)

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement