Viral Video: మానవత్వమా? నువ్వెక్కడ?? రైల్వే స్టేషన్ లో నిద్రిస్తున్న ప్రయాణికులపై పోలీసు దాష్టీకం. వాటర్ బాటిల్ తో నీళ్లు పోస్తూ ముందుకు.. వీడియో ఇదిగో!
మానవత్వానికి మచ్చతెచ్చే ఘటన ఇది. రైల్వే స్టేషన్ లో నిద్రిస్తున్న ప్రయాణికులపై ఓ పోలీసు దారుణంగా ప్రవర్తించారు. మంచినిద్రలో ఉన్న ప్రయాణికుల ముఖం మీద నీళ్లు చల్లుతూ కర్కశంగా ప్రవర్తించాడు. ఈ ఘటన పుణే రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది.
Pune, July 2: మానవత్వానికి మచ్చతెచ్చే ఘటన ఇది. రైల్వే స్టేషన్ (Railway station) లో నిద్రిస్తున్న ప్రయాణికులపై ఓ పోలీసు (Police) దారుణంగా ప్రవర్తించారు. మంచినిద్రలో ఉన్న ప్రయాణికుల ముఖం మీద నీళ్లు (Water) చల్లుతూ కర్కశంగా ప్రవర్తించాడు. ఈ ఘటన పుణే రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. నెట్ లో వైరల్ అయిన ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. స్పందించిన అధికారులు.. ఇది చింతించదగ్గ విషయమేనని పేర్కొన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)