Viral Video: షాకింగ్ వీడియో, భయంకరమైన లోయల్లో పైనుంచి అవలీలగా సైకిల్ తొక్కుతూ కిందకు దిగిన రైడర్, క్లిప్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ఇంటర్నెట్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఎత్తైన కొండపై నుంచి ఓ సైకిల్ రైడర్ అవలీలగా తొక్కుకుంటూ దిగేశాడు. ప్రమాదకరంగా ఉన్న లోయల్లో నుంచి ఈ సైక్లింగ్ రైడర్ ఎటువంటి భయం లేకుండా దిగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వీడియో చూస్తే మీరే ఔరా అంటారు. వీడియో చూసేయండి.

Rider (Photo-Video Grab)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now