Viral video: డబ్బులు రాలేదని ఏకంగా జేసీబీతోనే ఏటీఎమ్ దోచుకెళ్లారు, మహారాష్ట్రలోని సాంగ్లీలో చోటు చేసుకున్న ఘటన, వీడియో వైరల్
సోషల్ మీడియాలో (Social Media) ప్రతి రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. సాధాణంగా జేసీబీలను ఏ చెరువు తవ్వడానికో లేదో ఇళ్లు కూల్చడానికో ఉపయోగిస్తాం. కానీ జేసీబీతో కూడా దొంగతనం చేయవచ్చని నిరూపించారు కొందరు దుండుగులు.
సోషల్ మీడియాలో (Social Media) ప్రతి రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. సాధాణంగా జేసీబీలను ఏ చెరువు తవ్వడానికో లేదో ఇళ్లు కూల్చడానికో ఉపయోగిస్తాం. కానీ జేసీబీతో కూడా దొంగతనం చేయవచ్చని నిరూపించారు కొందరు దుండుగులు. ఏకంగా ఏటీఎం మిషన్ నే జేసీబీతో లాక్కెళ్లిపోయారు (ATM robbery with JCB). ఈ వీడియో ఏటీఎం సీసీటీవీ పుటేజీలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్ గా మారింది.దీంతో నెటిజన్లు దొంగల ధైర్యాన్ని చూసి ఫిదా అవ్వడమే కాకుండా నిరుద్యోగం, ధరల పెరుగుదల కారణంగా ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటాయంటూ... ట్వీట్ చేశారు. మహారాష్ట్రలోని సాంగ్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Leopard Attack: నిద్రపోతున్న వ్యక్తి.. పక్కనే కుక్క.. ఇంతలో కుక్కను నోటకరుచుకొని పోయిన చిరుత.. గగుర్పొడిచే వీడియో ఇదిగో..!
Advertisement
Advertisement
Advertisement