Viral Video: లోకల్ ట్రైన్లో బట్టలు చినిగేలా కొట్టుకున్న ముగ్గురు మహిళలు, సోషల్ మీడియాలో వీడియో వైరల్, సీట్ల విషయంలో గొడవ జరిగినట్లుగా వార్తలు
లోకల్ ట్రైన్లో ముగ్గురు మహిళా ప్రయాణికులు పెద్ద ఎత్తున గొడవకు దిగుతున్నట్లు చూపించే షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్ వీడియోలో మహిళలు పరస్పరం దుర్భాషలాడుకోవడం, కొట్టుకోవడం, లాగడం వంటివి చూడవచ్చు. రైళ్లో ఉన్న ఇతర ప్రయాణికులు వారిని శాంతింపజేసే ప్రయత్నం చేసినా విఫలమయ్యారు. సీట్ల విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం. వీడియో ఇదే..

Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Mystery Disease in Chhattisgarh: మరో అంతుచిక్కని వ్యాధి, ఛాతీ నొప్పితో పాటు నిరంతర దగ్గుతో 13 మంది మృతి, ఛత్తీస్‌గఢ్‌లో కలకలం రేపుతున్న మిస్టరీ వ్యాధి లక్షణాలు ఇవే..
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు
Advertisement
Advertisement
Advertisement