Virat Kohli: అనుష్కతో కోహ్లీ వీడియో కాల్.. మధ్యలో ఫ్యాన్స్.. తర్వాత విరాటుడు ఏం చేశాడంటే?
అనుష్కతో కోహ్లీ వీడియో కాల్.. ఇంతలో ఫ్యాన్స్ గోల.. ఆ ఫోన్ ను ఇటువైపు తిప్పి సందడి చేసిన కోహ్లీ..
Hyderabad, September 30: దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో తొలి టీ20లో టీమిండియా జట్టు సూపర్ గా రాణించడం తెలిసిందే. తిరువనంతపురంలో గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ అనంతరం జట్టు సభ్యులంతా బస్సులో తిరుగుప్రయాణం అవుతుండగా చుట్టూ అభిమానులు గుమిగూడారు. కేరింతలతో వారిని హుషారెత్తించారు. ఈ టైంలో తన భార్య అనుష్కతో వీడియో కాల్ మాట్లాడుతున్న కోహ్లీ ఆ ఫోన్ ను అభిమనులవైపు తిప్పి సందడి చేశారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Rohit Sharma Clarity On Retirement: ‘వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తప్పుకోవట్లేదు’.. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Advertisement
Advertisement