Crocodile on Road: భారీ వర్షాలతో రోడ్డు మీదకు వరద.. నీటిలో కొట్టుకొచ్చిన మొసలి.. వాహనదారులు షాక్.. మహారాష్ట్రలో ఘటన.. వీడియో మీరూ చూడండి.

మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్డు మీదకి వరద మొదలైంది. అదే నీటి ప్రవాహంలో రోడ్డు మీదకు కొట్టుకొచ్చిన ఒక మొసలి వాహనదారుల ముందే పాకుతూ వెళ్లింది.

Crocodile on Road (Credits: X)

Newdelhi, July 1: మహారాష్ట్రలోని (Maharastra) రత్నగిరి జిల్లాలో భారీ వర్షాలు (Rains) కురుస్తున్నాయి. దీంతో రోడ్డు మీదకి వరద మొదలైంది. అదే నీటి ప్రవాహంలో రోడ్డు మీదకు కొట్టుకొచ్చిన ఒక మొసలి వాహనదారుల ముందే పాకుతూ వెళ్లింది. దీంతో బైకర్లు ఒకింత భయాందోళనకు లోనయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

ఎన్నికల ముందు జగన్ సర్కారు ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు, జులై 1న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, టెట్ నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement