Viral Video: షాకింగ్ వీడియో, ఏనుగును కొట్టిన యువకుడు, తర్వాత దాని ఉగ్రరూపం చూసి పరుగో పరుగు, ఇదోరకమైన పిచ్చి అంటూ వీడియో షేర్ చేసిన ఇండియన్ ఫారెస్ట్ అధికారి సురేంద్ర మెహ్రా
ఏనుగును ఓ యువకుడు కొట్టడంతో అతనిపైకి ఆ ఏనుగు దూసుకొస్తుంది. దీంతో వారు ప్రాణభయంతో అక్కడినుంచి పరుగులు తీస్తారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి సురేంద్ర మెహ్రా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘ఇదోరకమైన పిచ్చి..’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
UP Horror: ఏడాది చెల్లెలిని ఇటుకలు, కర్రతో కొట్టిన చంపిన పదేళ్ల అన్న, ఆడుకుంటూ దారుణానికి పాల్పడిన మానసిక వికలాంగ బాలుడు
AIIMS Hospital: నాలుగు కాళ్లతో జన్మించిన బాలుడు, 17 ఏళ్ల తర్వాత సర్జరీ చేసిన విజయవంతంగా తొలగించిన ఎయిమ్స్ డాక్టర్లు
YouTuber Local Boy Nani Arrest: యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి మార్చి 7 వరకు రిమాండ్ విధించిన కోర్టు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడంతో అరెస్ట్
Local Boy Nani Arrest:యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అరెస్ట్.. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు కేసు!
Advertisement
Advertisement
Advertisement