Viral Video: వైరల్ వీడియో, మనిషి హెయిర్ స్టైల్ చూసి షాక్ అయిన కోతి, 30 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్‌ను రాబట్టిన ఫన్నీ క్లిప్

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో క్యాప్ ధ‌రించిన వ్య‌క్తి ప‌క్క‌న మంకీ కూర్చుని ఉండ‌గా, అత‌డు క్యాప్ తీయ‌గానే విచిత్ర‌మైన హెయిర్‌స్టైల్ క‌నిపిస్తుంది. అత‌డి హెయిర్‌స్టైల్‌ను చూసిన మంకీ షాక్‌కు గురై పడిపోతుంది.ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను బైటెన్‌గిబిడెన్ ట్విట్ట‌ర్ ఖాతా సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

Monkey’s reaction to this man’s bizarre hairstyle

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో క్యాప్ ధ‌రించిన వ్య‌క్తి ప‌క్క‌న మంకీ కూర్చుని ఉండ‌గా, అత‌డు క్యాప్ తీయ‌గానే విచిత్ర‌మైన హెయిర్‌స్టైల్ క‌నిపిస్తుంది. అత‌డి హెయిర్‌స్టైల్‌ను చూసిన మంకీ షాక్‌కు గురై పడిపోతుంది.ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను బైటెన్‌గిబిడెన్ ట్విట్ట‌ర్ ఖాతా సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్ర‌స్తుతం తెగ వైర‌ల‌వుతూ ఇప్ప‌టివ‌ర‌కూ 30 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్‌ను రాబ‌ట్టింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now