Snake in Shoe: షాకింగ్ వీడియో, షూ నుంచి బుసలు కొడుతూ ఒక్కసారిగా పైకి లేచిన కోబ్రా, అలర్ట్ గా లేకుంటే ప్రాణాలు గాలిలోకే..

సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో ట్రెండ్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి షూ ధరించేందుకు సిద్ధమయ్యాడు.అయితే ఆ సూలో ఏదోఉందని గ్రహించి దాన్ని కర్రతో చెక్ చేస్తుండగా భయంకరమైన కోబ్రా ఒక్కసారిగా బుసలు కొడుతూ పైకి లేచింది. అతను వెంటనే అలర్ట్ అయి ఆ పాము నుంచి తప్పుకున్నాడు లేకుంటే ఆ పాము అతన్ని కాటేసి ఉండేది. ఇదే ఆ వీడియో..

Snake in Shoe

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement