Viral Video: షాకింగ్ వీడియో, క్షణం లేటయి ఉంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి, నడుస్తుండగానే కుంగిపోయిన ఫుట్‌పాత్
ఇంటర్నెట్లో షాకింగ్ వీడియో చక్కర్లు కొడుతోంది. ఓ మనిషి నడుస్తూ ఉండగానే ఫుట్‌పాత్ కుంగిపోయింది. రెడ్డిట్‌లో బుధవారం పోస్ట్ అయిన వీడియో కొద్దొ గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక వ్యక్తి రోడ్డు పక్కగా ఉన్న షాపులోకి వెళ్లేందుకు దాని ముందు ఉన్న ఫుట్‌పాత్‌పై నడిచాడు.
ఇంటర్నెట్లో షాకింగ్ వీడియో చక్కర్లు కొడుతోంది. ఓ మనిషి నడుస్తూ ఉండగానే ఫుట్‌పాత్ కుంగిపోయింది. రెడ్డిట్‌లో బుధవారం పోస్ట్ అయిన వీడియో కొద్దొ గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక వ్యక్తి రోడ్డు పక్కగా ఉన్న షాపులోకి వెళ్లేందుకు దాని ముందు ఉన్న ఫుట్‌పాత్‌పై నడిచాడు. అయితే అతడు పాపు మెట్లపై కాలు పెట్టిన వెంటనే ఆ ఫుట్‌పాత్ కుంగిపోయింది. దాని కింద లోతులో డ్రైనేజ్ ఉంది. దీంతో ఆ వ్యక్తి ఈ షాక్ నుంచి చాలా సేపటి వరకు తేరుకోలేకపోయాడు. తనకు లక్కీ డే అని అనుకున్నాడు.ఫుట్‌పాత్ కుంగిపోవడం చూసి ఆ షాప్‌లోని వ్యక్తులు కూడా హడావుడిగా బయటకు వచ్చారు. డ్రైనేజీలోకి కుంగిన ఫుట్‌పాత్‌ను పరిశీలించారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది అన్నది తెలియలేదు.
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Man Lifting Bike Over Train Barrier: నా ముందే రైలు గేటు వేస్తారా? అనుకున్నడో ఏమో.. రైల్వే క్రాసింగ్ ను దాటేందుకు.. ఈ బైకర్ ఏం చేశాడో తెలుసా? (వైరల్ వీడియో)
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు
Advertisement
Advertisement
Advertisement