Video: షాకింగ్ వీడియో, కదులుతున్న రైలు నుంచి దిగుతూ రైలుకు, ప్లాట్‌ఫాంకు మధ్యలో ఇరుక్కుపోయిన మహిళ, తక్షణమే స్పందించి మహిళ ప్రాణాలు కాపాడిన ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారి

కదులుతున్న రైలు నుంచి కిందకు దిగడానికి ప్రయత్నిస్తూ ఓ మహిళ కాలుజారి పడిపోయింది.దీంతో రైలుకు, ప్లాట్‌ఫాంకు మధ్యలో ఇరుక్కుపోయింది. అక్కడున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారి తక్షణమే స్పందించి మహిళ ప్రాణాలు కాపాడాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు.

woman-stuck-between-train-(Photo-Video Grab)

కదులుతున్న రైలు నుంచి కిందకు దిగడానికి ప్రయత్నిస్తూ ఓ మహిళ కాలుజారి పడిపోయింది.దీంతో రైలుకు, ప్లాట్‌ఫాంకు మధ్యలో ఇరుక్కుపోయింది. అక్కడున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారి తక్షణమే స్పందించి మహిళ ప్రాణాలు కాపాడాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారింది.ఈ ఘటన బిహార్ ముజఫర్‌పుర్ రైల్వే స్టేషన్‌లో శనివారం జరిగింది.ప్రమాదానికి గురైన మహిళను అంబిషా ఖాతూన్‌గా గుర్తించారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement