West Bengal Shocker: బెంగాల్ లో షాకింగ్ ఘటన.. అమ్మాయి ముందు హస్తప్రయోగం చేస్తూ యువకుడి వికృత చేష్టలు.. వీడియో వైరల్
పశ్చిమ బెంగాల్ లోని బసీర్హత్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బిజీగా ఉన్న ఓ రోడ్డు పక్కన బైక్ ఆపిన ఓ యువకుడు.. అటుగా వస్తున్న ఓ అమ్మాయిని గమనించి హస్తప్రయోగం చేయడం ప్రారంభించాడు.
Newdelhi, June 25: పశ్చిమ బెంగాల్ (West Bengal) లోని బసీర్హత్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బిజీగా ఉన్న ఓ రోడ్డు పక్కన బైక్ ఆపిన ఓ యువకుడు.. అటుగా వస్తున్న ఓ అమ్మాయిని గమనించి హస్తప్రయోగం (Masturbates) చేయడం ప్రారంభించాడు. ఇది చూసి ఒకింత భయపడ్డ యువతి.. ఉరుకులు, పరుగులతో అక్కడి నుంచి పారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)