Woman Kisses Kohli’s Wax Statute: విరాట్ కోహ్లీ పెదాలపై ముద్దు పెట్టిన అమ్మడు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్‌లో విరాట్ కోహ్లీ మైనపు ప్రతిమను ఓ మహిళ ముద్దుపెట్టుకున్న వీడియో వైరల్‌గా మారింది. కోహ్లీ మైనపుతో కొంత 'క్లోజ్ టైమ్' గడిపింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
స్టార్ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లికు భారీ అభిమానుల ఫాలోయింగ్ ఉంది.ఈ అభిమానం ఎలా ఉంటుందో చూడాలంటే ఈ వీడియో చూడాల్సిందే. ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్‌లో విరాట్ కోహ్లీ మైనపు ప్రతిమను ఓ మహిళ ముద్దుపెట్టుకున్న వీడియో వైరల్‌గా మారింది. కోహ్లీ మైనపుతో కొంత 'క్లోజ్ టైమ్' గడిపింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)