Love Proposal At Plane: విమానంలో లవ్ ప్రపోజల్, బాయ్‌ఫ్రెండ్‌కు అదిరే సర్‌ప్రైజ్ ఇచ్చిన గర్ల్‌ఫ్రెండ్, వీడియో వైరల్
తన ప్రియుడికి అదిరే విధంగా లవ్ ప్రపోజల్ చేసింది ఓ ప్రియురాలు. ఎవరూ చేయని విధంగా తన ప్రియుడికి విమానంలో లవ్ ప్రపోజల్ చేసింది. ఇందుకు విమాన ప్రయాణికులు సహకరించడంతో ప్రియుడు సర్‌ప్రైజ్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తన ప్రియుడికి అదిరే విధంగా లవ్ ప్రపోజల్ చేసింది ఓ ప్రియురాలు. ఎవరూ చేయని విధంగా తన ప్రియుడికి విమానంలో లవ్ ప్రపోజల్ చేసింది. ఇందుకు విమాన ప్రయాణికులు సహకరించడంతో ప్రియుడు సర్‌ప్రైజ్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుక్ ను చదువుతూ నిజంగానే బుక్కయిపోయాడు.. చోరీకి వచ్చిన దొంగను ఆకర్షించిన పుస్తకం.. అలాగే చదువుతూ ఉండిపోయిన దొంగ.. ఆ తర్వాత ఏమైందంటే?
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)