Video: ప్రాణం మీదకు తెచ్చిన ఫ్రాంక్ వీడియో పిచ్చి, యూట్యూబర్‌ని తుఫాకీతో కాల్చివేసిన ఓ వ్యక్తి, కడుపు, కాలేయంలో తీవ్ర గాయాలు

వర్జీనియా మాల్‌లోని ఫుడ్ కోర్ట్‌లో కుక్ ఒకరిపై ఫ్రాంక్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఒక వ్యక్తి తుపాకీని తీసి అతని కడుపు, కాలేయంలో కాల్చాడు. అనంతరం ఆస్పత్రికి తరలించి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు.

Representational Image (File Photo)

యూట్యూబర్ టాన్నర్ కుక్ వర్జీనియాలోని డల్లెస్ టౌన్ సెంటర్‌లో ఫ్రాంక్ వీడియోను రికార్డ్ చేస్తున్నప్పుడు అతన్ని వేరే వ్యక్తి కాల్చి వేశాడు. అయితే అతను ఇప్పటికీ ఆరోపణలను ఎదుర్కోగలడని పోలీసులు తెలిపారు. వర్జీనియా మాల్‌లోని ఫుడ్ కోర్ట్‌లో కుక్ ఒకరిపై ఫ్రాంక్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఒక వ్యక్తి తుపాకీని తీసి అతని కడుపు, కాలేయంలో కాల్చాడు. అనంతరం ఆస్పత్రికి తరలించి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్‌, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో, ఫోటోలు

Telangana Student Shot Dead in US: వీడియో ఇదిగో, అమెరికాలో మరో తెలుగు విద్యార్థిపై దుండగులు కాల్పులు, ఎంఎస్ పట్టా అందుకోకుండానే తిరిగిరాని లోకాలకు, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం

Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు

Advertisement
Advertisement
Share Now
Advertisement