Tokyo Olympics 2020: మరో పతకానికి చేరువలో! టోక్యో ఒలంపిక్స్‌లో సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు, క్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్ క్రీడాకారిణి యమగుచిపై అద్భుత విజయం
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్‌కు చేరింది. శుక్రవారం జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలోని క్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్ క్రీడాకారిణి యమగుచిపై సింధు అద్భుత విజయం సాధించింది. తొలి గేమ్‌లో 21-13తో ఆధిపత్యం చెలాయించిన ఆమె రెండో గేమ్‌లోనూ సత్తా చాటింది. ఆఖరివరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో గేమ్‌లో 22-20తో సింధు నెగ్గి సెమీస్‌కు దూసుకెళ్లింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)